‘హిందువుల మనోభావాలు కాపాడాలి’

ABN , First Publish Date - 2020-05-24T10:16:52+05:30 IST

హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత టీడీపీ బోర్డు, ప్రభుత్వంపై ఉందని టీటీడీ ..

‘హిందువుల మనోభావాలు కాపాడాలి’

సర్పవరం జంక్షన్‌, (కాకినాడ) మే 23: హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత టీడీపీ బోర్డు, ప్రభుత్వంపై ఉందని టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల సముపార్జన పేరుతో తమిళనాడులో 23 ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఆస్తుల విక్రయం చేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించడం, ఇందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-24T10:16:52+05:30 IST