నిరాడంబరంగా తెప్పోత్సవం

ABN , First Publish Date - 2020-11-27T07:02:52+05:30 IST

కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో మండపేట పట్టణంలోని అగస్తేశ్వరజనార్ధన స్వామి తెప్పోత్సవం సాదాసీదాగా జరిగింది

నిరాడంబరంగా తెప్పోత్సవం

మండపేట, నవంబరు 26: కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో మండపేట పట్టణంలోని అగస్తేశ్వరజనార్ధన స్వామి తెప్పోత్సవం సాదాసీదాగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నపాటి నీటి తొట్టెలో  స్వామివారి దీపోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్‌ కేసులు నమోద వుతున్న దృష్ట్యా  ఏడాది నిరాడంబరంగా చేశారు. 

Read more