అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-12-30T06:16:23+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఐసీడీఎస్‌ సీడీపీవో గజలక్ష్మి తెలిపారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఆలమూరు, డిసెంబరు 29: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఐసీడీఎస్‌ సీడీపీవో గజలక్ష్మి తెలిపారు. బడుగువానిలంకలోని అంగన్‌వాడీ  సెంటర్‌-3లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టును ఎస్టీ జనరల్‌, అంగన్‌వాడీ సహాయకులు జొన్నాడ-3 (ఓసీ వీహెచ్‌), పెనికేరు-1 (బీసీ-సి), చెముడులంక-4 (ఓసీ)కి కేటాయించినట్టు చెప్పారు. జనవరి 8లోపు దరఖాస్తులు అందించాలని సూచించారు.  


Updated Date - 2020-12-30T06:16:23+05:30 IST