-
-
Home » Andhra Pradesh » East Godavari » Adjournment meeting
-
సర్వసభ్య సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2020-03-24T06:53:43+05:30 IST
కాకినాడలోని జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 27న జరగాల్సిన గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సర్వసభ్య సమావేశం

కాకినాడ, మార్చి 23: కాకినాడలోని జిల్లా గ్రంథాలయంలో ఈ నెల 27న జరగాల్సిన గ్రంథాలయ సంస్థ పింఛనుదారుల సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్టు సంఘ అధ్యక్షుడు ఎం.సంజయశ్రీ, కార్యదర్శి వీవీఎస్‌ఆర్ సాయి తెలిపారు. కరోనా వైరస్ ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, తర్వాత ఎప్పుడు జరిగేది తెలియజేస్తామని వారు చెప్పారు.