ఈ-స్పందనలో 50 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2020-10-13T07:23:20+05:30 IST

నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కమిషనర్‌ అభిషిక్త్‌కిషోర్‌ ఈ- స్పందన ద్వారా 50

ఈ-స్పందనలో 50 ఫిర్యాదులు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 12: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కమిషనర్‌ అభిషిక్త్‌కిషోర్‌ ఈ- స్పందన ద్వారా 50 ఫిర్యాదులు స్వీకరించారు. తన కార్యాయలం లో అడిషనల్‌ కమిషనర్‌ ఎన్‌వివి సత్యనారాయణ, ఎస్‌ఈ ఓం ప్రకాష్‌ తదితరులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఫోన్‌ ద్వారా 15, ఫేస్‌బుక్‌ ద్వారా 35 ఫిర్యాదులను కమిషన్‌ స్వీకరించి తగు చర్యలకు ఆదేశాలిచ్చారు.

Updated Date - 2020-10-13T07:23:20+05:30 IST