వర్చువల్‌ లోక్‌అదాలత్‌లో 32కేసులు పరిష్కారం

ABN , First Publish Date - 2020-10-01T07:26:30+05:30 IST

పట్టణంలోని కోర్టుల ప్రాంగణంలో బుధవారం వర్చువల్‌ లో క్‌అదాలత్‌ నిర్వహించారు. నాలుగు బెంచిల

వర్చువల్‌ లోక్‌అదాలత్‌లో 32కేసులు పరిష్కారం

పిఠాపురం, సెప్టెంబరు 30: పట్టణంలోని కోర్టుల ప్రాంగణంలో బుధవారం వర్చువల్‌ లో క్‌అదాలత్‌ నిర్వహించారు. నాలుగు బెంచిల ద్వారా ఆన్‌లైన్‌లో కక్షిదారులను విచారించి 32 కేసులను పరిష్కరించారు.


12వ అదనపు జిల్లా జడ్జి సాల్మన్‌రాజు, సీనియర్‌ సివిల్‌ జడ్జి గా యత్రిదేవి, ప్రిన్సిపల్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు వెంకటేశ్వరరెడ్డి, దివ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T07:26:30+05:30 IST