2800 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-10-07T09:44:15+05:30 IST

ప్రత్తిపాడు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో మంగళవారం ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి 2800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు...

2800 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం

ప్రత్తిపాడు, అక్టోబరు 6: ప్రత్తిపాడు ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో మంగళవారం ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి 2800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. తిరుమాలిలో వెయ్యి లీటర్లు, ఎస్‌.అగ్రహారంలో 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్‌ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.

Read more