‘పల్నాడు’కు జాషువా పేరు పెట్టాలి: వర్ల

ABN , First Publish Date - 2020-07-28T09:01:00+05:30 IST

త్వరలో ఏర్పడబోయే పల్నాడు జిల్లాకు నవయుగ కవి గుర్రం జాషువా పేరు

‘పల్నాడు’కు జాషువా పేరు పెట్టాలి: వర్ల

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): త్వరలో ఏర్పడబోయే పల్నాడు జిల్లాకు నవయుగ కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సోమవారం ఒక లేఖ రాశారు.

Updated Date - 2020-07-28T09:01:00+05:30 IST