ఉద్యోగోన్నతిపై గణాంక శాఖ ఏడీ బదిలీ

ABN , First Publish Date - 2020-12-29T04:34:43+05:30 IST

చిత్తూరు ముఖ్య ప్రణాళికా విభాగం కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న టి. కృష్ణానాయక్‌కు డిప్యూటీ డైరెక్టరుగా పదోన్నతి కల్పించారు.

ఉద్యోగోన్నతిపై గణాంక శాఖ ఏడీ బదిలీ

కలికిరి, డిసెంబరు 28: చిత్తూరు ముఖ్య ప్రణాళికా విభాగం కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న టి. కృష్ణానాయక్‌కు డిప్యూటీ డైరెక్టరుగా పదోన్నతి కల్పించారు. శ్రీకాకుళం జిల్లా ప్రణాళికా విభాగం ముఖ్య ప్రణాళికాధికారి (సీపీవో) ఆయన్ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి విజయకుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-12-29T04:34:43+05:30 IST