చిత్రమై విరిసిన అభిమానం!
ABN , First Publish Date - 2020-09-27T10:50:33+05:30 IST
రతరాల వీనులలో అమృతం ఒలికించిన చషక పాత్రాయన గానం ఆయనది. అలాంటి గానగంధర్వుడు తరలిరాని లోకాలకు వెళ్లిపోతే
బాలు అమర గానానికి స్పందించని హృదయం లేదు..రతరాల వీనులలో అమృతం ఒలికించిన చషక పాత్రాయన గానం ఆయనది. అలాంటి గానగంధర్వుడు తరలిరాని లోకాలకు వెళ్లిపోతే చిత్రకారులు కుంచె చేసుకోకుండా ఊరుకుంటారా? ఇదిగో..
అలాగే స్పందించాడీ కుర్రాడు. ఉప్పుతో బాలు రూపాన్ని అద్భుతంగా చిత్రించి, ఇలా నివాళులర్పించాడు. అతడే గుడుపల్లె మండలంలో వలంటీరుగా పనిచేస్తున్న చిన్నపర్తిగుంటకు చెందిన పురుషోత్తం. పూరి ఆర్ట్స్ పేరుతో రంగులద్దే ఇతడికి బాలు పాటంటే ప్రాణం.