శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2020-12-27T06:35:02+05:30 IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ రామసుబ్రమణియన్‌

తిరుమల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు. 

Updated Date - 2020-12-27T06:35:02+05:30 IST