-
-
Home » Andhra Pradesh » Chittoor » sreedhar varma appointed to tdp tirupati zone media co ordinator
-
టీడీపీ తిరుపతి జోన్ మీడియా కో-ఆర్డినేటర్‌గా శ్రీధర్‌వర్మ
ABN , First Publish Date - 2020-12-30T05:36:14+05:30 IST
రాయలసీమ పరిధిలో టీడీపీ తిరుపతి జోన్ మీడియా కో-ఆర్డినేటర్‌గా శ్రీధర్‌వర్మ నియమితులయ్యారు.

తిరుపతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ పరిధిలో టీడీపీ తిరుపతి జోన్ మీడియా కో-ఆర్డినేటర్‌గా శ్రీధర్‌వర్మ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులిచ్చారు. గతంలో శ్రీధర్ వర్మ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, శాప్ డైరెక్టర్‌గా పనిచేశారు. మీడియాతో సత్సంబంధాలు ఉండటంతో ఈ పదవి ఆయన్ను వరించింది.