నేటి నుంచి ఒంటి పూట బడులు

ABN , First Publish Date - 2020-03-16T11:15:10+05:30 IST

నేటి నుంచి ఒంటి పూట బడులు

నేటి నుంచి ఒంటి పూట బడులు

చిత్తూరు సెంట్రల్‌, మార్చి 15: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఏప్రిల్‌ 23వ తేదీవరకు ఒంటిపూట బడులు  నిర్వహించనున్నారు. ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో.. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి.   

Updated Date - 2020-03-16T11:15:10+05:30 IST