విజలాపురంలో అబ్బురపరచిన హరివిల్లు

ABN , First Publish Date - 2020-11-08T05:22:31+05:30 IST

రామకుప్పం మండలం విజలాపురంలో శనివారం సాయంత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు స్థానికులకు నేత్రపర్వాన్ని పంచింది.

విజలాపురంలో అబ్బురపరచిన హరివిల్లు
విజలాపురంలో విరబూసిన ఇంద్రధనస్సు

రామకుప్పం, నవంబరు 7: రామకుప్పం మండలం విజలాపురంలో శనివారం సాయంత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు స్థానికులకు నేత్రపర్వాన్ని పంచింది. సాయంసమయాన కాసేపు చిరుజల్లులు కురిశాయి. ఆపై విజలాపురం మీదుగా హరివిల్లు విరియడంతో చూపరులను ఆకట్టుకుంది. 

Updated Date - 2020-11-08T05:22:31+05:30 IST