14 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2020-09-06T10:30:12+05:30 IST

జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం జిల్లాలోని 14 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పీటీఎంలో 84.2, బి.కొత్తకోటలో 48, కలకడలో 1.8, మదనపల్లెలో 1.8, రామసముద్రంలో 8.

14 మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 5:  జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో శనివారం జిల్లాలోని 14 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పీటీఎంలో 84.2, బి.కొత్తకోటలో 48, కలకడలో 1.8, మదనపల్లెలో 1.8, రామసముద్రంలో 8.6, పుంగనూరులో 7.2,  పాలసముద్రంలో 10.2, పెనుమూరులో 4.4, గుడిపాలలో 20.2, యాదమరిలో 3.2, గంగవరంలో 14.8, గుడుపల్లెలో 2, కుప్పంలో 2.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-09-06T10:30:12+05:30 IST