జాతీయ గృహ విజ్ఞాన సంస్థ కార్యవర్గ సభ్యురాలిగా శారద

ABN , First Publish Date - 2020-12-16T04:41:17+05:30 IST

జాతీయ గృహ విజ్ఞాన సంస్థ (ద హోం సైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) కార్యవర్గ సభ్యురాలిగా పద్మావతి మహిళా వర్సిటీ ప్రొఫెసర్‌ డి.శారద నియమితులయ్యారు.

జాతీయ గృహ విజ్ఞాన సంస్థ  కార్యవర్గ సభ్యురాలిగా శారద
ప్రొఫెసర్‌ శారద

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 15: జాతీయ గృహ విజ్ఞాన సంస్థ (ద హోం సైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) కార్యవర్గ సభ్యురాలిగా పద్మావతి మహిళా వర్సిటీ ప్రొఫెసర్‌ డి.శారద నియమితులయ్యారు. ఆ సంస్థ అధికారిక జర్నల్‌కు సంపాదకురాలిగా ఆచార్య శారద 2023 వరకు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధికారులు, అధ్యాపకులు అభినందించారు.

Updated Date - 2020-12-16T04:41:17+05:30 IST