నేటినుంచి జిల్లా వైద్యశాలలో ఓపీ సేవల బంద్‌

ABN , First Publish Date - 2020-04-15T10:58:44+05:30 IST

మదనపల్లె జిల్లా వైద్యశాలలో బుధవారం నుంచి ఓపీ సేవలు నిలిపి వేయనున్నట్లు ఆస్పత్రి మెడికల్‌

నేటినుంచి జిల్లా వైద్యశాలలో ఓపీ సేవల బంద్‌

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 14: మదనపల్లె జిల్లా వైద్యశాలలో బుధవారం నుంచి ఓపీ సేవలు నిలిపి వేయనున్నట్లు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ రామ్మూర్తి నాయక్‌ చెప్పారు.పాముకాటు, పాయిజన్‌, ప్రమాద, ప్రసవ ఇతర శస్త్రచికిత్స సంబంధింత కేసులకు వైద్యసేవలు అందించనున్నట్లు వివరించారు. కరోనా అనుమానితులు అధైర్యపడకుండా ఐసోలేషన్‌వార్డులో చేరి చికిత్సలు పొందాలని సూచించారు. 

Updated Date - 2020-04-15T10:58:44+05:30 IST