అర్హత లేని రేషన్‌కార్డులే తొలగించాం: ఎంపీ రెడప్ప

ABN , First Publish Date - 2020-12-11T17:14:19+05:30 IST

అర్హత లేని వారి రేషన్ కార్డులను మాత్రమే ప్రభుత్వం తొలగించిందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు.

అర్హత లేని రేషన్‌కార్డులే తొలగించాం: ఎంపీ రెడప్ప

తిరుమల: అర్హత లేని వారి రేషన్ కార్డులను మాత్రమే ప్రభుత్వం తొలగించిందని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రేషన్ డీలర్లు ప్రతి ఒక్కరు 300పైగా దొంగ కార్డులతో వ్యాపారం చేస్తున్నారని అన్నారు. అర్హత వుంటే 16లక్షల కార్డులు ఇచ్చేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ రెడ్డప్ప స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-11T17:14:19+05:30 IST