గంగమ్మకు అంబళ్ల సమర్పణ

ABN , First Publish Date - 2020-05-10T08:11:43+05:30 IST

చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరలో భాగంగా శనివారం వైభవంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.

గంగమ్మకు అంబళ్ల సమర్పణ

చిత్తూరు కల్చరల్‌, మే 9: చిత్తూరు నడివీధి గంగమ్మ జాతరలో భాగంగా శనివారం వైభవంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరప్రజలు ఇళ్లలోనే గంగమ్మకు నైవేద్యంగా అంబళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇళ్లను వేపాకు తోరణాలతో అలంకరించి ముత్తయిదువుల సమక్షంలో సుమంగళి పూజ చేశారు. 

Updated Date - 2020-05-10T08:11:43+05:30 IST