ఈ -క్రాప్‌ బుకింగ్‌ పకడ్బందీగా చేయండి

ABN , First Publish Date - 2020-07-14T11:06:37+05:30 IST

ఈ- క్రాప్‌ బుకింగ్‌ని పకడ్బందీగా నమోదు చేయాలని యాదమరి తహసీల్దార్‌ చిట్టిబాబు, ఏవో చరిత అన్నారు.

ఈ -క్రాప్‌ బుకింగ్‌ పకడ్బందీగా చేయండి

యాదమరి/ పలమనేరు రూరల్‌: ఈ- క్రాప్‌ బుకింగ్‌ని పకడ్బందీగా నమోదు చేయాలని యాదమరి తహసీల్దార్‌ చిట్టిబాబు, ఏవో చరిత అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఈ- క్రాప్‌ బుకింగ్‌పై వీఆర్‌వోలు, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా పలమ నేరులో ఈ-పంట నమోదుపై ఏవో వేణుగోపాల్‌ అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, హార్టికల్చర్‌ ఏవో శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T11:06:37+05:30 IST