దర్గాను దర్శించుకున్న డ్రమ్మర్ శివమణి
ABN , First Publish Date - 2020-12-29T05:36:14+05:30 IST
శ్రీకాళహస్తి పట్టణం పానగల్ వద్ద గల దర్గాను సోమవారం డ్రమ్మర్ శివమణి దర్శించుకున్నారు.
శ్రీకాళహస్తి, డిసెంబరు 28: శ్రీకాళహస్తి పట్టణం పానగల్ వద్ద గల దర్గాను సోమవారం డ్రమ్మర్ శివమణి దర్శించుకున్నారు. అల్లాకు పూల దుప్పటి కప్పి మొక్కులు చెల్లించకున్నారు. అంతకుమునుపు దర్గా కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అహ్మద్, బాబా ఫరీద్, జమ్రూద్ బాషా, గరికపాటి రమేష్‌బాబు, రాజేశ్వరరావు, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.