-
-
Home » Andhra Pradesh » Chittoor » degree instant exams start from 6th
-
6 నుంచి డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-31T04:41:51+05:30 IST
ఎస్వీయూ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు జనవరి 6 నుంచి నిర్వహించనున్నారు.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 30: ఎస్వీయూ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు జనవరి 6 నుంచి నిర్వహించనున్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ, మదనపల్లెలోని బీటీ కాలేజీ, చిత్తూరులోని పీవీకేఎన్ కాలేజీలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకోసం ‘ఎస్వీయూనివర్సిటీ.ఎడ్యూ.ఇన్’ వెబ్‌సైట్‌లో చూడాలని సీఈ దామ్లా నాయక్ తెలిపారు.