-
-
Home » Andhra Pradesh » Chittoor » Decision on degree and PG exams today
-
డిగ్రీ, పీజీ పరీక్షలపై నేడు నిర్ణయం !
ABN , First Publish Date - 2020-06-23T10:30:18+05:30 IST
ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అంశంపై అధికారులతో మంగళవారం ..

మంత్రి సురేష్‌తో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్ 22: ఎస్వీయూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అంశంపై అధికారులతో మంగళవారం రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం జరగాల్సిన ఈ వీడియో కాన్ఫరెన్స్ మంత్రి బిజీగా ఉండటం వల్ల వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్టు తెలిసింది.