హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.50,016 విరాళం
ABN , First Publish Date - 2020-08-07T10:58:43+05:30 IST
మదనపల్లె పట్టణ శివార్లలోని అనపగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి..
కురబలకోట, ఆగస్టు 6: మదనపల్లె పట్టణ శివార్లలోని అనపగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.50,016 విరాళాన్ని కురబలకోట మండల టీడీపీ మండలాధ్యక్షుడు పి. సురేంద్రయాద్ కమిటీ సభ్యులకు గురువారం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు.