పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి షెకావత్
ABN , First Publish Date - 2020-10-03T16:04:13+05:30 IST
కేంద్ర మంత్రి షెకావత్ శనివారం ఉదయం పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించారు.
తిరుమల: కేంద్ర మంత్రి షెకావత్ శనివారం ఉదయం పాపవినాశనం డ్యామ్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా శ్రీవారి భక్తుల దాహార్తిని తీర్చేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర సాయం అందించాలని కేంద్రమంత్రి షెకావత్‌ను బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి కోరారు. టీటీడీ ప్రతిపాదనలు పంపితే పరిశీలించి సహకారం అందిస్తామని షెకావత్ తెలిపారు.