కలెక్టరేట్‌లో ‘స్పందన’ రద్దు

ABN , First Publish Date - 2020-06-22T11:03:32+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కలెక్టరేట్‌లో ‘స్పందన’ రద్దు

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 21: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ‘స్పందన’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ భరత్‌గుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ విషయం ప్రజలు గుర్తించి సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు రావద్దని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-22T11:03:32+05:30 IST