ఏపీ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా కనకనరసారెడ్డి

ABN , First Publish Date - 2020-12-11T06:46:38+05:30 IST

ఏపీ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా కనకనరసారెడ్డి

ఏపీ డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా కనకనరసారెడ్డి
కనకనరసారెడ్డి

కార్యదర్శిగా కిరణ్‌ కుమార్‌

తిరుపతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్స్‌, డిప్యూటీ కలెక్టర్స్‌ (ఏపీ సివిల్‌ సర్వీస్‌) అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా అధికారులకు స్థానం లభిం చింది. అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తిరు పతి ఆర్డీవో కనకనరసారెడ్డి,  కార్యదర్శిగా ప్రభుత్వ విప్‌ ఓఎస్డీ కిరణ్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. రాష్ట్ర కార్యవర్గంలో కీలకస్థానంలో తమను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పదోన్నతులు, ఇతర సర్వీస్‌ అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తామని వెల్లడించారు. 

Updated Date - 2020-12-11T06:46:38+05:30 IST