-
-
Home » Andhra Pradesh » Chittoor » 6607 percent attend to group one exam
-
గ్రూప్-1 పరీక్షకు 66.07 శాతం హాజరు
ABN , First Publish Date - 2020-12-16T04:22:59+05:30 IST
తిరుపతిలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెండో రోజైన మంగళవారం 893 మందికి గాను 590 మంది హాజరైనట్టు కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు.

తిరుపతి రూరల్, డిసెంబరు 15: తిరుపతిలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెండో రోజైన మంగళవారం 893 మందికి గాను 590 మంది హాజరైనట్టు కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు. తొలిరోజైన సోమవారం 595 మంది (66.12 శాతం) పరీక్ష రాశారన్నారు. ఈ నెల20 వ తేదీ దాకా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కొనసాగుతాయన్నారు.