పోటీలో 250 మంది అభ్యర్థులు

ABN , First Publish Date - 2020-03-16T10:26:00+05:30 IST

పోటీలో 250 మంది అభ్యర్థులు

పోటీలో 250 మంది అభ్యర్థులు

63 జడ్పీటీసీ స్థానాల అభ్యర్థుల తుది జాబితా  వెల్లడి... 

21 చోట్ల  త్రిముఖ పోరు .. 

3 చోట్ల ఇద్దరే అభ్యర్థులు


అనంతపురం విద్య, మార్చి 15 : జడ్పీటీసీ ఎన్నికల పోటీలో ఆఖరికి 250 మం ది అభ్యర్థులు నిలిచారు. జిల్లా వ్యాప్తంగా 63 జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీ కరించారు. జిల్లా వ్యాప్తంగా పలు పా ర్టీల నుంచి, స్వతంత్రుల నుంచి మొత్తం 409 నామినేషన్లు దాఖలు కాగా పలువు రు అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోవడం, ప లు నామినేషన్లు తిరస్కరించడంతో చివరకు 250 మంది అభ్యర్థులు పోటీలో నిలిచా రు. జిల్లాలో 21 మండలాల్లో జడ్పీటీ సీ అభ్యర్థులు ముగ్గురేసి పోటీ పడుతున్నారు. మరో మూడు చోట్ల టీడీపీ, వైసీ పీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పో టీలో ఉన్నారు. అయితే అత్యధికంగా గు డిబండలో ఏడుగురు అభ్యర్థులు రేసులో నిలిచారు.

Updated Date - 2020-03-16T10:26:00+05:30 IST