-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Woman dies of snakebite
-
పాముకాటుతో మహిళ మృతి
ABN , First Publish Date - 2020-12-15T06:36:12+05:30 IST
మండ లంలోని కల్లురొప్పం గ్రామానికి చెందిన నాగమ్మ(54) అనే మహిళ పాముకా టుతో మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌ఓ విజయ్‌కుమార్ తెలిపారు.

గుడిబండ, డిసెంబరు 14: మండ లంలోని కల్లురొప్పం గ్రామానికి చెందిన నాగమ్మ(54) అనే మహిళ పాముకా టుతో మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌ఓ విజయ్‌కుమార్ తెలిపారు. నాగమ్మ సోమవారం పొలానికి వెళ్లి పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఆమెను మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే సు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.