ఆర్టీసీ వాహనాలను ఉపయోగించుకోండి

ABN , First Publish Date - 2020-04-25T10:13:37+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరుకులు రవాణా చేసుకోవడానికి వ్యవసాయదారులు ఆర్టీసీ వాహనాలను

ఆర్టీసీ వాహనాలను ఉపయోగించుకోండి

తాడిపత్రిటౌన్‌, ఏప్రిల్‌24: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరుకులు రవాణా చేసుకోవడానికి వ్యవసాయదారులు ఆర్టీసీ వాహనాలను ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్‌ తెలిపారు. పళ్లు, పూలతోపాటు ఇతర సరుకులను 8టన్నుల వరకు త మ వాహనాల ద్వారా వేరేప్రాంతాల నుంచి తీసుకురావడం, ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు చేరవేయడం జరుగుతుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కో రారు. పూర్తి వివరాలకు 9959225856 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-04-25T10:13:37+05:30 IST