-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Suicide of an old man
-
వృద్ధుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-27T05:55:15+05:30 IST
నగరంలోని 6వ రోడ్డుకు చెందిన కుళ్లాయప్ప(65) ఆస్తమాతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి జన్మభూమి రోడ్డులో ఉన్న చెట్టుకు కేబుల్ వైర్‌తో ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు

అనంతపురం క్రైం, డిసెంబరు 26: నగరంలోని 6వ రోడ్డుకు చెందిన కుళ్లాయప్ప(65) ఆస్తమాతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి జన్మభూమి రోడ్డులో ఉన్న చెట్టుకు కేబుల్ వైర్‌తో ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి 4వ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.