క్వారెంటైన్‌లో ఉన్న గర్భిణికి అస్వస్థత

ABN , First Publish Date - 2020-04-18T10:25:58+05:30 IST

తీవ్ర అస్వస్థతకుగురైన గర్భిణీకి వైద్య సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు.

క్వారెంటైన్‌లో ఉన్న గర్భిణికి అస్వస్థత

సొంత వాహనంలో అనంతపురం తీసుకెళ్లిన ఎస్‌ఐ


బుక్కపట్నం, ఏప్రిల్‌17: తీవ్ర అస్వస్థతకుగురైన గర్భిణీకి వైద్య సేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలాఉన్నాయి. ప్రకాశం, త్తూరు జిల్లాలకు చెం దిన 36మంది వలస కూలీలు బుక్కపట్నంలోని కేజీబీవీ క్వారెంటైన్‌లో 15రోజులుగా ఉంటున్నారు. ఇందులో గర్భిణీ తీవ్ర రక్తపోటుకు గురికాగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తనసొంత వాహనంలో అనంతపురం తీసుకెళ్లి వైద్య చికిత్సలు చేయించారు.

Updated Date - 2020-04-18T10:25:58+05:30 IST