మడకశిరలో అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN , First Publish Date - 2020-04-26T11:05:02+05:30 IST

జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. శనివారం జిల్లాలో అత్యధికంగా మడకశిరలో 42.3 డిగ్రీలు ..

మడకశిరలో అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత

బుక్కరాయసముద్రం, ఏప్రిల్‌ 25: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. శనివారం జిల్లాలో అత్యధికంగా మడకశిరలో 42.3 డిగ్రీలు సెల్సియస్‌ నమోదైన ట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోదన కేంద్రం వా తావరణ శాస్త్రవేత్త సాదినేని మల్లీశ్వరి తెలిపారు. యల్లనూరులో 41.4, నార్పలలో 40.6,  పుట్లూరులో 40.4, యాడికిలో 40.3, గుంతకల్లులో 39.9, వజ్రకరూరులో 39.7, గుత్తిలో 39.5, అనంతపురంలో 39.2 డిగ్రీలు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-26T11:05:02+05:30 IST