జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల వ్యయపరిశీలకుడు

ABN , First Publish Date - 2020-03-13T10:59:13+05:30 IST

స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాకు ఎన్నికల వ్యయపరిశీలకుడిగా నియమితుడైన చిత్తూరు డీఎ్‌ఫఓ సునీల్‌కుమార్‌రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడును కలిశారు.

జిల్లా కలెక్టర్‌ను కలిసిన  ఎన్నికల వ్యయపరిశీలకుడు

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి 12: స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాకు ఎన్నికల వ్యయపరిశీలకుడిగా నియమితుడైన చిత్తూరు డీఎ్‌ఫఓ సునీల్‌కుమార్‌రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడును కలిశారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో కలెక్టర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ/ఎంపీటీసీ, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లు, పటిష్టమైన బందోబస్తు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై చర్చించారు. 

Updated Date - 2020-03-13T10:59:13+05:30 IST