ఘనంగా వాల్మీకి జయంతి

ABN , First Publish Date - 2020-12-25T06:55:25+05:30 IST

మండలంలోని బోదపల్లిలో గురువారం వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూజలు చే శారు.

ఘనంగా వాల్మీకి జయంతి
బోనాలతో మహిళల ఊరేగింపు


కుందుర్పి, డిసెంబరు 24: మండలంలోని బోదపల్లిలో గురువారం వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూజలు చే శారు. అనంతరం వాహనంలో చి త్రపటాన్ని ఉంచి, గ్రామంలో ఊ రేగించారు. మహిళలు ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి బో నా లు సమర్పించారు.


Updated Date - 2020-12-25T06:55:25+05:30 IST