-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Ground nut move to Godown
-
గోడౌన్‌కు పప్పుశనగ తరలింపు
ABN , First Publish Date - 2020-03-24T10:25:51+05:30 IST
స్థానిక మార్కెట్‌యార్డులో నిల్వ ఉన్న పప్పుశనగను సోమవారం అధికారులు లారీల ద్వారా గోడౌన్‌కు తరలించారు.

తాడిపత్రి, మార్చి 23 : స్థానిక మార్కెట్‌యార్డులో నిల్వ ఉన్న పప్పుశనగను సోమవారం అధికారులు లారీల ద్వారా గోడౌన్‌కు తరలించారు. కరోనా ప్రభావంతో లారీల రాకపోకలు స్తంభించి, ఐదురోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద పప్పుశనగ ఉండిపోయింది. అకాల వర్షాలు వస్తే సరుకు దె బ్బతినే అవకాశం ఉందని భావించి పప్పుశనగను లారీల ద్వారా గోడౌన్‌కు చేర్చారు.