విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN , First Publish Date - 2020-12-13T06:27:59+05:30 IST

మండలంలోని క మ్మూరు గ్రామానికి చెం దిన అనసూయమ్మ (51) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెం దింది.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

కూడేరు, డిసెంబరు 12: మండలంలోని క మ్మూరు గ్రామానికి చెం దిన అనసూయమ్మ (51) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెం దింది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఉదయం బాత్‌రూంలో బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు క రెంటు షాక్‌ తగలడంతో అపస్మారక స్థితిలో పడిపోయింది. గుర్తించిన కుటుంబసభ్యులు అనంతపురం ఆ స్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. మృతురాలి కుమారుడు శివకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - 2020-12-13T06:27:59+05:30 IST