నెలాఖరు వరకు కుమ్మెత చెన్నకేశవ ఆలయం మూసివేత

ABN , First Publish Date - 2020-03-24T10:28:23+05:30 IST

కరో నా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పె ద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామంలోని పు రాతన చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఈనెలాఖ రు వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన శర్మ, ఈఓ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

నెలాఖరు వరకు కుమ్మెత చెన్నకేశవ ఆలయం మూసివేత

అనంతపురం టౌన్‌, మార్చి 23 : కరో నా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా పె ద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామంలోని పు రాతన చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఈనెలాఖ రు వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన శర్మ, ఈఓ దుర్గాప్రసాద్‌ తెలిపారు. దేవదాయ శాఖ అధికారుల ఆదేశా ల మేరకు సోమవారం ఉదయం నుంచి ఆలయాన్ని మూసివేసినట్లు చెప్పారు. భక్తులు ఆలయానికి రాకూడదని, మార్పును గమనించి స హకరించాలని కోరారు. 

Read more