చోరీ అయిన మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-15T06:12:26+05:30 IST

పట్టణంలోని హరిజనవాడకు చెంది న పెద్దన్న నుంచి సోమవారం చోరీకి గురైన తొమ్మిది మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా స్వాధీనం చేసుకున్నామని సీఐ తేజమూర్తి తెలిపారు.

చోరీ అయిన మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా స్వాధీనం


తాడిపత్రి టౌన, డిసెంబరు 14: పట్టణంలోని హరిజనవాడకు చెంది న పెద్దన్న నుంచి సోమవారం చోరీకి గురైన తొమ్మిది మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా స్వాధీనం చేసుకున్నామని సీఐ తేజమూర్తి తెలిపారు. పెద్ద న్న తెల్లవారుజామున సీబీరోడ్డులోని విజయా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ గ్రి ల్‌ తాళం పగలగొట్టి మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా అపహరించాడన్నారు. ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, పుట్లూరు రహదారిలోని టీటీడీ కల్యాణమండపం వద్ద పెద్దన్నను ఎస్‌ఐ ప్రదీ్‌పకుమార్‌ అరెస్ట్‌ చేశారన్నారు.


Updated Date - 2020-12-15T06:12:26+05:30 IST