16 దుకాణాలపై కేసులు

ABN , First Publish Date - 2020-04-14T10:37:41+05:30 IST

నగరంలోని 1, 4 పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తున్న 16 దుకాణాలపై

16 దుకాణాలపై కేసులు

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 13 : నగరంలోని 1, 4 పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు చేస్తున్న 16 దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సీఐలు శ్రీనివాసులు, ప్రతా్‌పరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-04-14T10:37:41+05:30 IST