బెస్త కార్పొరేషన డైరెక్టర్లకు సన్మానం

ABN , First Publish Date - 2020-12-15T06:08:11+05:30 IST

పట్టణంలోని వైఎ్‌సఆర్‌ కమ్యూనిటీ హాలులో సోమవారం బెస్తసేవా సంఘం ఆధ్వర్యంలో బెస్త కార్పొరేషన డైరెక్టర్లను ఘనంగా సన్మానించా రు.

బెస్త కార్పొరేషన డైరెక్టర్లకు సన్మానం


తాడిపత్రి టౌన, డిసెంబరు 14: పట్టణంలోని వైఎ్‌సఆర్‌ కమ్యూనిటీ హాలులో సోమవారం బెస్తసేవా సంఘం ఆధ్వర్యంలో బెస్త కార్పొరేషన డైరెక్టర్లను ఘనంగా సన్మానించా రు. డైరెక్టర్లు అనంతపురం కేవీ రమణ, తిప్పమాంబ, హిందూపురం లక్ష్మినారాయణలకు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అశ్వర్థనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం, పట్టణ అధ్యక్షుడు రవీంద్ర, గౌ రవ అధ్యక్షుడు నాగసుబ్రహ్మణ్యం, మునిస్వామి, మధు పాల్గొన్నారు. 

Read more