జిల్లాలో 8 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-15T06:49:34+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 8 కరోనా కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. మరణాలు ఒక్కటీ సంభవించలేదు.

జిల్లాలో 8 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, డిసెంబరు 14 : జిల్లాలో గడిచిన 24 గంటల్లో 8 కరోనా కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. మరణాలు ఒక్కటీ సంభవించలేదు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 67014 మందికి చేరింది. ఇందులో 594 మంది మరణిం చారు. 66268 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. ప్రస్తుతం 152 మంది మాత్రమే చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-12-15T06:49:34+05:30 IST