34 కరోనా కేసులు.. మరొకరు మృతి

ABN , First Publish Date - 2020-12-03T06:19:39+05:30 IST

జిల్లాలో బుధవారం 34 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 66743కి చేరింది.

34 కరోనా కేసులు.. మరొకరు మృతి

అనంతపురం వైద్యం, డిసెంబరు 2: జిల్లాలో బుధవారం 34 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 66743కి చేరింది. వీరిలో 65914 మంది కోలుకోగా.. ప్రస్తుతం 238 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 591కి పెరిగింది.


Updated Date - 2020-12-03T06:19:39+05:30 IST