అనంతపురం చేరుకున్న ప్రణయ్ మృతదేహం

ABN , First Publish Date - 2020-11-25T15:15:04+05:30 IST

కెనడాలో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ మృతదేహం బుధవారం ఉదయం జిల్లాకు చేరుకుంది.

అనంతపురం చేరుకున్న ప్రణయ్ మృతదేహం

అనంతపురం: కెనడాలో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ మృతదేహం బుధవారం ఉదయం జిల్లాకు చేరుకుంది. దీంతో ప్రణయ్ మృతదేహాన్ని చేసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత శిఖరాలకు చేరతాడునుకున్న కుమారుడు ఇలా విగతజీవిగా రావడంతో తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా ఉంది. ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ కెనడాలో ప్రణయ్ నైట్రోజన్ను పీల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 

Read more