-
-
Home » Andhra Pradesh » Ananthapuram » anantapur
-
అమ్మమ్మను పొడిచి చంపిన మనమడు
ABN , First Publish Date - 2020-12-30T14:56:06+05:30 IST
జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో దారుణం జరిగింది.

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో దారుణం జరిగింది. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని ఓ మనవడు... అమ్మమ్మను పొడిచాడు. తీవ్రం గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.