ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కేసులో దర్యాప్తు వేగవంతం

ABN , First Publish Date - 2020-10-03T19:46:09+05:30 IST

జిల్లాలో కలకలం రేపిన ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది.

ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కేసులో దర్యాప్తు వేగవంతం

అనంతపురం: జిల్లాలో కలకలం రేపిన ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కేసులో  ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇవాళ కలెక్టరేట్‌లో మనోజ్ పని చేసిన ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. గతంలో మనోజ్ చూసిన ఫైళ్లను పరిశీలిస్తున్నారు. బృందాలుగా విడిపోయి మనోజ్ పని చేసిన కార్యాలయంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 

Updated Date - 2020-10-03T19:46:09+05:30 IST