కావలసినవి: పాలు- ఒక కప్పు, సీతాఫలం గుజ్జు- ఒక కప్పు.

తయారీ: పాలు, సీతాఫలం గుజ్జు రెండూ ఒకదాంట్లో ఒకటి బాగా కలిసిపోయేలా మెత్తగా, చిక్కగా ఉండేలా బ్లెండ్‌ చేయాలి. ఇందులో కింద పేర్కొన్న వాటిని కూడా కలపొచ్చు.

అవి: పెరుగు లేదా స్ట్రాబెర్రీ

తేనె

ఐస్‌క్రీమ్‌

జాజికాయపొడి