గులాబ్‌జామ్ కుల్ఫీ
ABN , First Publish Date - 2016-04-26T20:38:24+05:30 IST
కావలసిన పదార్థాలు: చిన్న సైజు గులాబ్ జామ్‌లు- 12, పాలు- 5 కప్పులు, పాలపొడి- 3 టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్- 1 టేబుల్ స్పూను, కండెన్సడ్ మిల్క్ (స్వీట్)- అరలీటరు, పచ్చికోవా- 3 టేబుల్ స్పూన్లు, పంచదార- 1 కప్పు .