సొరకాయ తెప్లా
ABN , First Publish Date - 2016-08-03T16:09:48+05:30 IST
కావలసిన పదార్ధాలు: సొరకాయ తురుము - ఒక కప్పు, గోధుమపిండి - ఒక కప్పు, పచ్చిమిర్చి
ఆ తరువాత రొట్టెల పెనాన్ని వేడిచేయాలి. అది వేడెక్కుతుండగానే గోధుమపిండిలో ఉండల్ని దొర్లించి రొట్టెల కర్రతో నాలుగైదు అంగుళాల వెడల్పులో గుండ్రంగా వత్తాలి. వీటిని వేడెక్కిన పెనం మీద వేసి కాల్చాలి. పైన నూనె పూసి చివర్లను గరిటెతో నొక్కుతూ కాల్చాలి. ఇలానే రెండోవైపు కూడా చేయాలి. రెడీ అయిన తెప్లాలను మీకు నచ్చిన కూర లేదా పచ్చడితో తినొచ్చు.